Mini AC: ట్యాంక్ ఫుల్ చేస్తే.. 12 గంటలపాటు ఇళ్లంతా మంచులా మారాల్సిందే.. ఈ టవర్ ఏసీ ధర తెలిస్తే.. ఇప్పుడే కొనేస్తారు..!

Mini AC: ట్యాంక్ ఫుల్ చేస్తే.. 12 గంటలపాటు ఇళ్లంతా మంచులా మారాల్సిందే.. ఈ టవర్ ఏసీ ధర తెలిస్తే.. ఇప్పుడే కొనేస్తారు..!
x
Highlights

Tower AC: ఈ టవర్ ఏసీలో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీనిని ఆన్ చేసినప్పుడు చాలా తక్కువ సౌండ్ వస్తుంది. డిజైన్‌లోనూ చాలా స్టైలీష్‌గా ఉంటుంది. దీనికి రిమోట్ కూడా అందించారు.

Hifresh Tower Air Cooler: ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చాలామంది కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లను ఉపయోగిస్తుంటారు. అయితే, వీటిలో ఏసీలు, కూలర్లు ఖరీదుతో కూడుకున్నవి. వీటి స్థానంలో మినీ కూలర్లు, మినీ ఏసీలు వచ్చాయి. ఇవి తక్కువ ఖర్చుతో పాటు ఎక్కువ చల్లదనాన్ని ఇవ్వగలవు. ఈ క్రమంలో HIFRESH కంపెనీ ఓ ఎయిర్ కూలర్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ఈ టవర్ ఏసీలో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీనిని ఆన్ చేసినప్పుడు చాలా తక్కువ సౌండ్ వస్తుంది. డిజైన్‌లోనూ చాలా స్టైలీష్‌గా ఉంటుంది. దీనికి రిమోట్ కూడా అందించారు.

ఈ టవర్ ఏసీ 107 సెంటీమీటర్లు ఎత్తు ఉంది. ఇదులో 3 స్పీడ్ కంట్రోల్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మినీ టవర్ ఏసీకి ఎల్‌ఈడీ టచ్ స్క్రీన్ అందించారు. టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. 12 గంటల వర్కింగ్ చేసేలా టైమర్ సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంది.

ఈ టవర్ ఏసీలో మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. డస్ట్ ఫిల్టర్. దీని వల్ల వచ్చే గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఎలాంటి క్రిములు లేకుండా చల్లని గాలి వస్తుంది.

ఇందులో 4.1 లీటర్ల ట్యాంక్ అందించారు. దీనితోపాటు 4 ఐస్ ప్యాక్స్ కూడా వస్తుంది. వీటిని ఫ్రీజ్‌లో ఉంచితే ఐస్‌లా మారతుంది. ఆ తర్వాత వాటర్ ట్యాంక్‌లో వేసుకుంటే.. ఏసీ లాంటి చల్లని గాలి వస్తుంది. చాలా తక్కువ కరెంట్‌తో ఇది పనిచేస్తుంది.

ఇందులో నార్మల్, స్లీప్, నేచర్, కోల్డ్ అనే 4 మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ టవర్ ఏసీని ఫుల్ ట్యాంక్ చేస్తే.. ఏకధాటిగా 15 గంటలపాటూ వాడుకోవచ్చు. ఇక దీనితో పాటు అందించిన ఐస్ ప్యాక్స్‌ని కూడా వేసుకుంటే సిమ్లా లాంటి చల్లదనం పొందవచ్చు.

దీని అసలు ధర రూ. 13,500లు ఉంది. కానీ, 7 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో కేవలం రూ.12,500లకే ఇంటికి తెచ్చుకోవచ్చు. https://www.amazon.in/HIFRESH-Portable-Cooling-Consumption-Evaporative/dp/B0BPH34RDV ఈ లింక్‌ను ఓపెన్ చేసి ఈ ప్రోడక్ట్‌ని కొనుగోలు చేయవచ్చు.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో సేకరించినది. ఏదైనా వస్తును కొనేముందు నిశితంగా పరిశీలించుకోవాలి.)

Show Full Article
Print Article
Next Story
More Stories