LPG Gas Cylinder Price: గుడ్ న్యూస్ భారీగా తగ్గిన సిలిండర్ ధర..ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరిగంతేస్తారు

LPG Gas Cylinder Price: గుడ్ న్యూస్ భారీగా తగ్గిన సిలిండర్ ధర..ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరిగంతేస్తారు
x
Highlights

LPG Gas Cylinder Price: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో, చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG గ్యాస్ ధరలను తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల...

LPG Gas Cylinder Price: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో, చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG గ్యాస్ ధరలను తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలో రూ.41 మేర భారీ తగ్గింది. ఈ తాజా తగ్గింపు తర్వాత, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1762కి చేరుకుంది. కొత్త ధరలు ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వచ్చాయి. ఈ తగ్గింపుకు ముందు, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర రూ.1803గా ఉండేది. చమురు మార్కెటింగ్ కంపెనీల ఈ నిర్ణయం ధాబాలు, రెస్టారెంట్లు, హోటళ్ల వంటి ప్రదేశాలలో వంట కోసం ఈ వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్లను ఉపయోగించే కోట్లాది మందికి ఉపశమనం కలిగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories