LPG Cylinder Prices: తగ్గిన వంటగ్యాస్ ధరలు.. ఎంతో తెలుసా?

Oil Comopanies Reduced the Non Domestic Gas Cylinder Price
x

LPG Cylinder Prices: తగ్గిన వంటగ్యాస్ ధరలు.. ఎంతో తెలుసా?

Highlights

LPG Cylinder Prices: ఈ తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి.

LPG Cylinder Prices: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తూ పెట్రోలియం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను ₹83.50 తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories