భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు.. 60 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

Stock Market: 900 పాయింట్లకుపైగా లాభంలో ట్రేడవుతున్న సెన్సెక్స్‌

Jyothi
Published on: 20 Sept 2022 12:57 PM IST
Stock Markets Live Updates Today
X

భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు.. 60 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి ఆల్‌టైమ్ హై దిశగా దూసుకుపోతున్నాయి. సెక్సెక్స్ 60వేల పాయింట్లు దాటింది. నిఫ్టీ 17వేల 900 పాయింట్లు దాటి దేశీయ సూచీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. సెకండ్ సెషన్ ప్రారంభమైన వెంటనే లాభాల బాట పట్టిన సెన్సెక్స్ 900 పాయింట్లు పైగా లాభంతో 60వేల మార్కును దాటింది. నిఫ్టీ 280 పాయింట్లు లాభం పొంది 17వేల మార్కును దాటింది.

Jyothi

Jyothi

Next Story