Today Gold Rate : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

Today Gold Rate : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

Sandeep Reddy
Published on: 22 July 2021 11:03 AM IST
Today Gold Rate 22 07 2021 Silver Rate Gold Price Today in Hyderabad
X

తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు 

Today Gold Rate: పసిడి ప్రియులకి శుభవార్త. పడిపోయిన పసిడి ధరలు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. కాని గురువారం బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. మరోవైపు దేశీయ మార్కెట్ లో మార్పుతో వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 తగ్గి దీంతో బంగారం ధర రూ.48,390 కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ. 350 తగ్గడంతో రూ.44,900 కు చేరింది. ఇక ఒక వైపు బంగారం ధర తగ్గితే మరోవైపు వెండి రేటు పెరిగిపోయింది. హైదరాబాద్‌లో వెండి రేటు ఒక్కసారిగా పెరగడంతో కేజీ వెండి ధర రూ.71,500 వద్ద కొనసాగుతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story