కొడుకు కోసం యూరప్ వెళ్లిన పవన్

arun
By arun
Updated on: 24 Dec 2018 4:45 PM IST
కొడుకు కోసం యూరప్ వెళ్లిన పవన్
X

ఇన్నాళ్లు అమెరికాలో బిజీగా గడిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలసి యూరప్ బయలుదేరి వెళ్లారు. తన కుమారుడు శంకర పవనోవిచ్‌కు క్రైస్తవ మతాచారాల ప్రకారం చేయాల్సిన కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి భార్య అన్నాలెజెనోవా కోరిక మేరకు పవన్ యూరప్ పయనమై వెళ్లారు. క్రిస్మస్ తర్వాత వారు మళ్లీ హైదరాబాదుకు తిరుగుపయనమవుతారు. యూరప్ పర్యటన తర్వాత అమరావతిలో పార్టీ శ్రేణులకు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నారు.

arun

arun

Next Story