తిరువన్నమలైలో ఏపీ యువతిపై తమిళ పోలీసులు అత్యాచారం

తిరువన్నమలైలో ఏపీ యువతిపై తమిళ పోలీసులు అత్యాచారం
x

తిరువన్నమలైలో ఏపీ యువతిపై తమిళ పోలీసులు అత్యాచారం

Highlights

దారుణానికి పాల్పడిన తమిళనాడు పోలీసులు ఏపీ యువతిపై తమిళ పోలీసుల అత్యాచారం తిరువన్నమలైలో 18 ఏళ్ల యువతిపై అత్యాచారం

తమిళనాడు పోలీసులు దారుణానికి పాల్పడ్డారు. ఏపీకి చెందిన 18 ఏళ్ల యువతిపై తిరువన్నమలైలో ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారం చేశారు. ఎంథాల్ బైపాస్ గుండా టమోటా లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేపట్టారు. అనుమానం ఉందని సదరు యువతిని వాహనం నుంచి కిందకు దించి పొలాల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు. అనుమానం ఉందని వాహనం నుంచి యువతిని కిందకు దించేశారు. పక్కనే ఉన్న పొలంలోకి యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. యువతి అరుపులు విన్న స్థానికులు ఆమెను కానిస్టేబుళ్ల చెర నుంచి రక్షించి తిరువన్నమలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్పీ... బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించి విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories