TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ సహా మరో రెండు పరీక్షలు రద్దు

Group 1 Prelims Cancelled by TSPSC
x

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ సహా మరో రెండు పరీక్షలు రద్దు

Highlights

TSPSC: జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న టీఎస్‌పీఎస్సీ

TSPSC: పేపర్‌ లీక్‌ ఘటనతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసింది. గ్రూప్ 1తో పాటు డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మిగిలిన పరీక్షలకు కూడా అధికారులు షెడ్యూల్ ప్రకటించనున్నారు. పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం బయటపడ్డప్పటి నుంచి ఈ ఘటనపై సిట్‌ విచారణ కొనసాగుతోంది. సిట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీఎస్‌పీఎస్సీ.

Show Full Article
Print Article
Next Story
More Stories