TS DSC TRT Notification 2023: టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల.. ఈనెల 20 నుంచి దరఖాస్తులు

TS DSC TRT Notification 2023: 5,089 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ

Jyothi
Published on: 8 Sept 2023 9:50 AM IST
Telangana DSC Notification 2023 Released
X

TS DSC TRT Notification 2023: టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల.. ఈనెల 20 నుంచి దరఖాస్తులు

TS DSC TRT Notification 2023: టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. 5వేల, 89 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈనెల 20 నుంచి వచ్చే నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు చేపట్టనున్నారు. హైదరాబాద్‌తో పాటు 11 చోట్ల పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్‌జీటీ 2వేల, 575, స్కూల్‌ అసిస్టెంట్‌ 1,739 పోస్టులు, లాంగ్వేజ్‌ పండిట్స్‌ 608, పీఈటీ 164 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Jyothi

Jyothi

Next Story