తెలంగాణ: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల – జూలై 16 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

తెలంగాణ: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల – జూలై 16 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
x

Telangana: Notification Released for MBBS and BDS Admissions — Registrations Begin from July 16!

Highlights

తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు కన్వీనర్ కోటా కింద KNRUHS నోటిఫికేషన్ విడుదల. జూలై 16 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం. అర్హతలు, డాక్యుమెంట్లు, లాస్ట్ డేట్ వివరాలు ఇక్కడ చదవండి.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల కోసం కన్వీనర్ కోటా (Convener Quota) కింద అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం (KNRUHS) ఈ ప్రకటనను మంగళవారం విడుదల చేసింది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమై జూలై 25 వరకు కొనసాగుతుంది.

రిజిస్ట్రేషన్ వివరాలు:

  • రెజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 16, 2025
  • రెజిస్ట్రేషన్ చివరి తేదీ: జూలై 25, 2025 – సాయంత్రం 6 గంటల వరకు
  • వెబ్‌సైట్: https://tsmedadm.tsche.in

ప్రవేశాలకు అర్హత:

NEET 2025 అర్హత మార్కులు తప్పనిసరి:

  • OC: 50%
  • BC, SC, ST: 40%
    • PwD: 45%
  • వయస్సు: కనీసం 17 సంవత్సరాలు (2025 డిసెంబర్ 31 నాటికి)

Applicable Colleges:

  • ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీలు
  • ప్రైవేట్, మైనారిటీ, నాన్-మైనారిటీ కళాశాలలు – కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు మాత్రమే

సీట్ల విభజన:

  • ప్రభుత్వ కాలేజీలు – 85% సీట్లు
  • ప్రైవేట్ కాలేజీలు – 50% సీట్లు

రిజిస్ట్రేషన్ ఫీజు:

Category అండ్ Registration Fee

  • OC, BC ₹4,000
  • SC, ST ₹3,200

అప్లోడ్ చేయవలసిన సర్టిఫికెట్లు (PDF):

  • NEET 2025 ర్యాంక్ కార్డు
  • 10వ తరగతి మెమో
  • ఇంటర్మీడియట్ మెమో
  • 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం
  • EWS అభ్యర్థుల సర్టిఫికేట్ (అవసరమైతే)
  • ఆధార్ కార్డు
  • లేటెస్ట్ పాస్‌పోర్ట్ ఫోటో
  • అభ్యర్థి సంతకం

హెల్ప్‌లైన్ నంబర్లు:

  • సాధారణ సందేహాలు: 7901098840, 9490585796
  • మెయిల్: [email protected]
  • టెక్నికల్ ఇష్యూస్: 9392685856, 9059672216, 7842136688
  • వెబ్ ఆప్షన్ సమస్యలు: [email protected]
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం: 9866092370

ఎంబీబీఎస్‌ మరియు బీడీఎస్‌ అడ్మిషన్ పూర్తి సమాచారం కోసం అధికారిక లింక్‌ను సందర్శించండి:

https://tsmedadm.tsche.in/

Show Full Article
Print Article
Next Story
More Stories