Nobel Peace Prize: ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్‌ చేస్తా: జపాన్ ప్రధాని

Nobel Peace Prize: ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్‌ చేస్తా: జపాన్ ప్రధాని
x

Nobel Peace Prize: ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్‌ చేస్తా: జపాన్ ప్రధాని

Highlights

Nobel Peace Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌కు నోబెల్‌ శాంతి బహుమతిపై ఆశలు చావడంలేదు.

Nobel Peace Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌కు నోబెల్‌ శాంతి బహుమతిపై ఆశలు చావడంలేదు. వచ్చే ఏడాది అయిన ఆ పురస్కారాని పొందాలని కోరికతో ఎదురుస్తున్నాడు. పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపానని ప్రచారం చేసుకుంటున్న ట్రంప్.. ఈ నేపథ్యంలో నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ని నామినేట్‌ చేస్తానని జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచి హామీ ఇచ్చారు.

ఈ విషయాన్ని వైట్‌హౌస్ వెల్లడించింది. థాయ్‌లాండ్‌-కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ విజయం సాధించారని.. పశ్చిమాసియాలో కుదిర్చిన ఒప్పందం చరిత్రాత్మకమైందని జపాన్ ప్రధాని ట్రంప్‌ను ప్రశంసించారు. జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. నాకు జపాన్ అంటే గౌరవం ఉందని, ఈ దేశానికి ఎప్పుడూ అండగా ఉంటామని ట్రంప్ అభిమానం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories