Pakistan earthquake: పాకిస్తాన్‌లో అర్థరాత్రి భూకంపం..ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం

Pakistan earthquake: పాకిస్తాన్‌లో అర్థరాత్రి భూకంపం..ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం
x

Pakistan earthquake: పాకిస్తాన్‌లో అర్థరాత్రి భూకంపం..ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం

Highlights

Pakistan earthquake: శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్...

Pakistan earthquake: శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంపం కారణంగా, ప్రజల్లో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు.

Show Full Article
Print Article
Next Story
More Stories