Earthquake: కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake Of Magnitude 7.6 Shakes Caribbean
x

Earthquake: కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Highlights

Earthquake: కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది.

Earthquake: కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున సంభవించిన ఈ భారీ భూకంపం.. హోండురస్‌కు ఉత్తర దిశలో చోటు చేసుకుంది. ఈ భూకంపం తీవ్ర రిక్టర్‌ స్కేల్‌పై.. 7.6 తీవ్రతగా నమోదైనట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. కొలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై దీని ప్రభావం కనిపించింది. అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories