భౌతికశాస్త్ర నియమాలకు సవాలు విసిరిన మస్క్ UFO ఫైటర్ జెట్!

భౌతికశాస్త్ర నియమాలకు సవాలు విసిరిన మస్క్ UFO ఫైటర్ జెట్!
x

భౌతికశాస్త్ర నియమాలకు సవాలు విసిరిన మస్క్ UFO ఫైటర్ జెట్!

Highlights

ప్రపంచపు ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వినూత్న మార్గాలను అన్వేషిస్తూ, క్రాంతికారి ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నారు.

ప్రపంచపు ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వినూత్న మార్గాలను అన్వేషిస్తూ, క్రాంతికారి ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన అభివృద్ధి చేసిన యుద్ధ విమానం ‘యూఎఫ్ఓ ఫైటర్’ (UFO Fighter Jet) అనేక ప్రశ్నలకు కారణమవుతోంది.

ఈ యుద్ధ విమానం సాధారణ ఫైటర్ జెట్లకు భిన్నంగా ఉంటుంది. భౌతికశాస్త్ర నియమాలకు సవాలు విసిరేలా దీనిని రూపొందించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇది అత్యధిక వేగంతో ప్రయాణించగలదేకాక, సాధారణంగా అసాధ్యంగా భావించే విన్యాసాలను కూడా చేయగలదట. అంతేగాక, ఈ యూఎఫ్ఓ ఫైటర్ జెట్ పూర్తి నిశ్శబ్దంగా ఆకాశంలో పని చేయగల సామర్థ్యం కలిగినదని వెల్లడించారు.

ఎందుకు ప్రత్యేకం?

ఎలాన్ మస్క్ రూపొందించిన ఈ కొత్త యుద్ధవిమానం చూసి నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా సాంకేతిక ఆవిష్కరణనా? లేక కేవలం ఒక సైద్ధాంతిక ఆలోచనా? అనే సందేహాలు కూడా కొందరిలో వ్యక్తమవుతున్నాయి. కానీ ఇందులో ఉపయోగించిన ఏరోస్పేస్ టెక్నాలజీ మానవాళి భవిష్యత్తును మరో దశకు తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ యూఎఫ్ఓ ఫైటర్ గురించి పూర్తి సమాచారం బయటకు రాలేదు. అయితే మస్క్ ఈ ప్రాజెక్ట్‌ను గోప్యతతో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories