హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖడించిన ఐరోపా యూనియన్స్

హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖడించిన ఐరోపా యూనియన్స్
x

హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖడించిన ఐరోపా యూనియన్స్

Highlights

కాల్పుల విరమణ ఒప్పంద ప్రతిపాదనలపై చర్చించేందుకు ఖతార్‌లో సమావేశమైన హమాస్‌ నేతలపై ఇజ్రాయెల్‌ దాడి చేయడాన్ని యూరప్ యూనియన్ సహా పలు దేశాలు ఖండించాయి.

కాల్పుల విరమణ ఒప్పంద ప్రతిపాదనలపై చర్చించేందుకు ఖతార్‌లో సమావేశమైన హమాస్‌ నేతలపై ఇజ్రాయెల్‌ దాడి చేయడాన్ని యూరప్ యూనియన్ సహా పలు దేశాలు ఖండించాయి. ఇజ్రాయిల్‌పై ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్‌ వాణిజ్య ఆంక్షలకు ప్రతిపాదించారు.

ఆ దేశంతో వాణిజ్యాన్ని పాక్షికంగా సస్పెండ్ చేయాలని యూరప్ యూనియన్‌కు సూచించారు. అయితే 27 దేశాల కూటమిలో ఎంత మంది ఈ ప్రతిపాదనలకు మద్దతిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు వాండర్‌ ప్రతిపాదనలను ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ మంత్రి గిడియోన్‌ సార్‌ ఖండించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories