Iran Israel War: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి.. ట్రంప్ సీరియస్ వార్నింగ్!

Iran Israel War: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి.. ట్రంప్ సీరియస్ వార్నింగ్!
x

Iran Israel War: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి.. ట్రంప్ సీరియస్ వార్నింగ్!

Highlights

Iran Israel War: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.

Iran Israel War: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఖమేనీ మృతికి ప్రతీకరంగా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్లాంట్‌ను డ్రోన్లతో దాడి చేసింది. ఓపక్క ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తూనే... అమెరికాకు మద్దతిచ్చిన అదేశాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్.

తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్. రెండు డ్రోన్లతో యూఎస్ ఎంబసీపై దాడి జరిగినట్టు సౌదీ రక్షణమంత్రి పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీపై జరిగిన దాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తమ ఎంబసీపై జరిగిన దాడి.. అమెరికన్ సైనికుల హత్యకు స్పందన ఎలా ఉంటుందో త్వరలోనే ఇరాన్ తెలుసుకుంటుందని ట్రంప్ తీవ్రంగా స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories