Best Milk Alternatives: పాలకు ఆల్టర్నేటివ్స్ ఇవే!

Best Milk Alternatives: పాలకు ఆల్టర్నేటివ్స్ ఇవే!
x

Best Milk Alternatives: పాలకు ఆల్టర్నేటివ్స్ ఇవే!

Highlights

లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ లేదా ఇతర కారణాల వల్ల చాలామంది పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉంటారు. ఇలాంటివాళ్లు పాలకు బదులుగా కొన్ని ఆల్టర్నేటివ్స్ వాడుకోవచ్చు. అవేంటంటే..

పాలు పడకపోతే..

లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ లేదా ఇతర కారణాల వల్ల చాలామంది పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉంటారు. ఇలాంటివాళ్లు పాలకు బదులుగా కొన్ని ఆల్టర్నేటివ్స్ వాడుకోవచ్చు. అవేంటంటే..

ఆల్మండ్ మిల్క్

పాలు తాగని వారికి ఆల్మండ్ మిల్క్ బెస్ట్ ఆల్టర్నేటివ్. బాదం పప్పుల నుంచి తీసే ఈ పాలలో హెల్దీ ఫ్యాట్స్‌తో పాటు ప్రొటీన్స్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

సోయా మిల్క్

మార్కెట్లో సోయాపాలకు మంచి డిమాండ్ ఉంటుంది. సోయాగింజల నుంచి తీసే ఈ పాలలో మంచి క్యాలరీలు, హెల్దీ ఫ్యాట్స్, ప్రొటీన్స్ ఉంటాయి.

కొబ్బరిపాలు

పచ్చి కొబ్బరి నుంచి తీసే కొబ్బరి పాలు ఎంతో రుచిగా ఉండడంతోపాటు చాలా హెల్దీ కూడా. వీటితో చాలారకాల వంటకాలు చేసుకోవచ్చు. వీటిలో పొటాషియం, క్యాల్షియం వంటి మినరల్స్‌తో పాటు హెల్దీ ఫ్యాట్స్, ప్రొటీన్స్ కూడా ఉంటాయి.

ఓట్ మిల్క్

ఓట్స్ నుంచి కూడా పాలు తీస్తారు. బరువు తగ్గాలనుకునేవారు ఈ పాలను ఎక్కువగా ఎంచుకుంటుంటారు. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్, ప్రొటీన్స్ ఉంటాయి.

పొటాటో మిల్క్

బంగాళాదుంపల నుంచి తీసేపాలలో మంచి ప్రొటీన్, ఫైబర్, క్యాల్షియం, ‘బీ’ విటమిన్లతోపాటు క్యాలరీలు కూడా ఉంటాయి. ఈ పాలను రకరకాల వంటల కోసం వాడుకోవచ్చు.

క్యాష్యూ మిల్క్

జీడిపప్పుల నుంచి తీసేపాటు ఎంతో రుచిగా ఉంటాయి. వీటితో స్వీట్స్ వంటివి చేసుకోవచ్చు. వీటిలో హెల్దీ ఫ్యాట్స్‌తోపాటు ప్రొటీన్స్, విటమిన్స్ కూడా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories