Summer Drinks: వేసవి వేడిమిని తట్టుకోవాలంటే.. ఈ 5 చల్లని డ్రింక్స్ తాగాల్సిందే

Summer Drinks
x

Summer Drinks: వేసవి వేడిమిని తట్టుకోవాలంటే.. ఈ 5 చల్లని డ్రింక్స్ తాగాల్సిందే

Highlights

Summer Heat Drinks: వేసవి వేడిమి పెరిగిపోతుంది నేపథ్యంలో ఉక్కపోత కూడా ఎక్కువ అవుతుంది దీంతో డిహైడ్రేషన్ కి గురవుతారు.

Summer Heat Drinks: వేసవి వేడిమి పెరిగిపోతుంది నేపథ్యంలో ఉక్కపోత కూడా ఎక్కువ అవుతుంది దీంతో డిహైడ్రేషన్ కి గురవుతారు.

వేసవి వేయడమే తట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు లేకపోతే డిహైడ్రేషన్ కి గురవుతారు ప్రధానంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి దీంతోపాటు కొన్ని రకాల డ్రింక్స్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వేసవి వేడిమిని తరిమికొడుతుంది.

ఆరెంజ్ జ్యూస్

వేసవి వేడిమిని తగ్గించుకోవాలంటే విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి ఇందులో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి ఇది మనకు తక్షణ శక్తిని కూడా అందించి మన శరీరాన్ని చల్లబరుస్తాయి రూపంలో తీసుకోవచ్చు.

పుచ్చకాయ..

వేసవి వేడిమిని త్వరగా పారదోలేదు పుచ్చకాయ ఇందులో 95% కంటే నీరు ఎక్కువగా ఉంటుంది పుచ్చకాయ ఎండాకాలంలో విరివిగా లభిస్తుంది నేపథ్యంలో పుచ్చకాయని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు సహజంగా ఎలక్ట్రోలైట్స్ అందుతాయి తద్వారా డిహైడ్రేషన్ గురు కాకుండా ఉంటారు.

విటమిన్ ఏసి పుష్కలంగా ఉండే కర్బుజాని కూడా తీసుకోవటం వల్ల వేషం వేడిమి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది ఇందులో చర్మ ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు కూడా ఉంటాయి వేసవి వేడిలో మంచి హైడ్రేషన్ అందిస్తుంది.

బొప్పాయి..

బొప్పాయి పండు కూడా జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది వేసవి వేడి మీద వచ్చే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది బొప్పాయి ఇమ్యూనిటీని తగ్గిస్తుంది ఇందులో విటమిన్స్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి ఇది మన శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది.

పైనాపిల్ బ్రో మై లైన్ ఉంటుంది ఇందులో ఏంటి ఇంట్లో మీటరీ గుణాలు కలిగి ఉంటాయి దీని దగ్గర తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి పైనాపిల్ కూడా మంచి హైడ్రేషన్ అందిస్తుంది.

ద్రాక్ష పండ్లలో కూడా ఎక్కువ మోతాదుల ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది హైడ్రేషన్ అందిస్తుంది అంతేకాదు బి బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గించ గుణాలు కలిగి ఉంటాయి ఈ ద్రాక్ష పండ్లను డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా మనకు ఎండాకాలంలో మంచి హైడ్రేషన్ అందించి శరీరాన్ని చల్లబరుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories