Akhanda 2: అఖండ-2తో గందరగోళంలో పడ్డ చిన్న సినిమాలు?

Akhanda 2: అఖండ-2తో గందరగోళంలో పడ్డ చిన్న సినిమాలు?
x

Akhanda 2: అఖండ-2తో గందరగోళంలో పడ్డ చిన్న సినిమాలు?

Highlights

Akhanda 2: బాలకృష్ణ నందమూరి ‘అఖండ-2’ చిత్రం ఆర్థిక సమస్యలతో వాయిదా పడటంతో డిసెంబర్ రిలీజ్‌లు గందరగోళంలో పడ్డాయి.

Akhanda 2: బాలకృష్ణ నందమూరి ‘అఖండ-2’ చిత్రం ఆర్థిక సమస్యలతో వాయిదా పడటంతో డిసెంబర్ రిలీజ్‌లు గందరగోళంలో పడ్డాయి. డిసెంబర్ 12న మొగ్లీ, 25న శంభాల రావాల్సి ఉండగా, ఇప్పుడు అఖండ-2 కూడా అదే తేదీలను ఆశిస్తోంది.

నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’ చిత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో డిసెంబర్ నెల సంక్రాంతి రేస్‌కు ముందు రిలీజ్ షెడ్యూల్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్న ‘మొగ్లీ’, డిసెంబర్ 25 క్రిస్మస్‌కు ‘శంబాల’ చిత్రాలు ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో పడ్డాయి.

ఎందుకంటే అఖండ-2 టీమ్ కూడా ఇప్పుడు డిసెంబర్ 12 లేదా 25 తేదీల్లో ఒకటి లాక్కోవాలని భావిస్తోంది. దీంతో ఈ రెండు చిన్న చిత్రాలు అఖండ లాంటి భారీ చిత్రంతో పోటీ ఇవ్వడం కష్టమని, రిలీజ్ మళ్లీ మార్చాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ మూడు చిత్రాల రిలీజ్ తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories