Nithiin: 'మాస్ట్రో' షూటింగ్‌ ప్రారంభం

Hero Nithiins Maestro Movie Shooting Starts
x

నితిన్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Nithiin: భీష్మతో గతేడాది భారీ హిట్‌ కొట్టాడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌.

Nithiin: భీష్మతో గతేడాది భారీ హిట్‌ కొట్టాడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌. ఈ ఏడాది రెండు సినిమాలను విడుదల చేసినా.. విజయాన్ని అందుకోలేక పోయాడు. చెక్‌, రంగ్‌దే సినిమాలు రెండూ నిరాశనే మిగిల్చాయి.

అంధుడిగా నటిస్తున్న మాస్ట్రోతో హిట్‌ కొట్టాలని కసిగా ఉన్నట్లున్నాడు నితిన్. కరోనా సెకండ్‌ వేవ్‌ తో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా హైదరాబాద్‌లో మాస్ట్రో ముఖ్య సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ నిర్వహిస్తున్నారంట. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన హీరో నితినే కావడం విశేషం. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories