ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

X
ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే
Highlights
AP Movie Tickets: జీవో నెంబర్ 69ని నిలిపివేయాలని ఆదేశం
Jyothi Kommuru1 July 2022 6:22 AM GMT
AP Movie Tickets: ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింది. జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాలని ఆదేశిందింది ధర్మాసనం. తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశిందింది. ఆన్లైన్ సినిమా టికెట్స్ విక్రయంపై బుక్ మై షో, మల్టిప్లెక్స్, విజయవాడ ఎగ్జిబిటర్లు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జీవో నెంబర్ 69ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Web TitleHigh Court Stays Sale of Online Movie Tickets On AP
Next Story
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMTతిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి
6 Aug 2022 6:05 AM GMTKomatireddy Venkat Reddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..
5 Aug 2022 7:27 AM GMT
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 25...
8 Aug 2022 10:43 AM GMTMudragada Padmanabham: కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
8 Aug 2022 10:25 AM GMTTaapsee Pannu: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు..
8 Aug 2022 9:55 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMT