
నవంబర్ 21 ఓటీటీలో భారీ రిలీజ్‌ల దినం! ఒక్కరోజే 21 సినిమాలు, 12 స్పెషల్ టైటిల్స్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‌కి సిద్ధం. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఏ సినిమా వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
ఓటీటీ ప్లాట్‌ఫాంలలో నవంబర్ 21న రిలీజ్‌ల వర్షం కురిసింది.
ఒక్కరోజులోనే మొత్తం 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం 8 ప్రత్యేక టైటిల్స్ అందుబాటులోకి రావడంతో మరోసారి ఓటీటీ పండుగలా మారింది.
వివిధ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ అయిన సినిమాలు, వాటి జానర్స్, డబ్బింగ్ వివరాలు ఇలా ఉన్నాయి:
JioCinema / Hotstar ఓటీటీ రిలీజ్‌లు
1. జిద్దీ ఇష్క్
తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్, డార్క్ కామెడీ, థ్రిల్లర్ వెబ్ సిరీస్
రిలీజ్: నవంబర్ 21
2. ద డెత్ ఆఫ్ బన్నీ మున్రో
ఇంగ్లీష్ డార్క్ కామెడీ సిరీస్
రిలీజ్: నవంబర్ 21
3. రాంబో ఇన్ లవ్ – న్యూ ఎపిసోడ్స్
తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్
రిలీజ్: నవంబర్ 21
Amazon Prime Video రిలీజ్‌లు
4. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3
తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్, స్పై యాక్షన్ థ్రిల్లర్
రిలీజ్: నవంబర్ 21
5. యానివర్సరీ
అమెరికన్ డిస్టోపియన్ పొలిటికల్ థ్రిల్లర్ ఫిల్మ్
రిలీజ్: నవంబర్ 21
Netflix ఓటీటీ రిలీజ్‌లు
6. బైసన్
తెలుగు, తమిళ స్పోర్ట్స్ సోషియో-పాలిటికల్ యాక్షన్ డ్రామా
నటులు: అనుపమ పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్
రిలీజ్: నవంబర్ 21
7. డైనింగ్ విత్ ది కపూర్స్
తెలుగు డబ్బింగ్ హిందీ డాక్యుమెంటరీ
రిలీజ్: నవంబర్ 21
8. హోమ్‌బౌండ్
హిందీ విలేజ్ డ్రామా
రిలీజ్: నవంబర్ 21
9. ట్రైన్ డ్రీమ్స్
ఇంగ్లీష్ హిస్టారికల్ డ్రామా
రిలీజ్: నవంబర్ 21
10. వన్ షాట్ విత్ ఎడ్ షీరన్
ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా
రిలీజ్: నవంబర్ 21
11. సంగ్రే డెల్ టోరో
మెక్సికన్ డాక్యుమెంటరీ
రిలీజ్: నవంబర్ 21
ZEE5 రిలీజ్‌లు
12. ది బెంగాల్ ఫైల్స్
హిందీ హిస్టారికల్, పాలిటికల్ థ్రిల్లర్
రిలీజ్: నవంబర్ 21
13. ఒండు సరళ ప్రేమ కథే
కన్నడ రొమాంటిక్ కామెడీ
రిలీజ్: నవంబర్ 21
SUN NXT రిలీజ్‌లు
14. కర్మణ్యే వాధికారస్తే
తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్
రిలీజ్: నవంబర్ 21
15. ఉసిరు
కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్
రిలీజ్: నవంబర్ 21
ఇతర ప్లాట్‌ఫాంల రిలీజ్‌లు
16. రీలే
ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్)
ప్లాట్‌ఫాం: Lionsgate Play
17. డీజిల్
తమిళ యాక్షన్ థ్రిల్లర్ (తెలుగు డబ్)
ప్లాట్‌ఫాం: Aha
18. షేడ్స్ ఆఫ్ లైఫ్
మలయాళ రొమాంటిక్ డ్రామా
ప్లాట్‌ఫాం: Manorama Max
19. ది బ్యాడ్ గాయ్స్ 2
అమెరికన్ యానిమేటెడ్ హీస్ట్ కామెడీ
ప్లాట్‌ఫాం: Peacock
20. ది ఫ్యామిలీ ప్లాన్ 2
ఇంగ్లీష్ యాక్షన్ ఫ్యామిలీ కామెడీ
ప్లాట్‌ఫాం: Apple TV+
21. గుడ్ బాయ్
అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్
ప్లాట్‌ఫాం: Shudder
నేటి స్పెషల్ విడుదలలు
ఈ 21 టైటిల్స్‌లో ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూసినవి:
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3
- బైసన్
- కర్మణ్యే వాధికారస్తే
- డీజిల్ (తెలుగు డబ్)
- జిద్దీ ఇష్క్
- బెంగాల్ ఫైల్స్
- రాంబో ఇన్ లవ్ కొత్త ఎపిసోడ్స్
- రీలే (తెలుగు డబ్)
ఇదిలా ఉంటే, జాన్వీ కపూర్ నటించిన హోమ్‌బౌండ్, హాలీవుడ్ హారర్ Good Boy, One Shot with Ed Sheeran కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




