kalki 2898 AD trailer: కల్కి 2898 ఏడీ ట్రైలర్ విడుదల

Kalki 2898 AD trailer release
x

kalki 2898 AD trailer: కల్కి 2898 ఏడీ ట్రైలర్ విడుదల 

Highlights

kalki 2898 AD trailer: యాక్షన్ సీన్లతో అదరగొట్టిన ప్రభాస్

kalki 2898 AD trailer: సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి స్టార్టు, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ చేసిన సాహసాలను ఈ ట్రైలర్ తో చూపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాయి. ట్రైలర్ లో ప్రభాస్ కనపడిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. థియేటర్లలోనూ కల్కి ట్రైలర్ విడుదల చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories