కీర్తి సురేశ్ ‘ఉప్పుకప్పురంబు’ రేపే ఓటీటీలో – అమెజాన్ ప్రైమ్‌లో విడుదల

x

Highlights

తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించిన నటి కీర్తి సురేశ్, తన అభిమానులకు అనూహ్యంగా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమె కొత్త సినిమా ‘ఉప్పుకప్పురంబు’ పోస్టర్లు హఠాత్తుగా రిలీజ్ అయ్యాయి. దీంతో అభిమానులు ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు.

సుహాస్‌తో కలిసి నటించిన ఈ సినిమా గురించి ఎప్పుడూ ఎటువంటి ప్రచారం లేకుండానే.. కేవలం 28 రోజులలోనే షూటింగ్ పూర్తి చేశారు. ఇందులో సుహాస్ 20 రోజులు, కీర్తి సురేశ్ 18 రోజుల పాటు పనిచేశారు. ఐవీ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాధిక నిర్మాతగా వ్యవహరించారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం, జూలై 4న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా స్ట్రీమింగ్ కాబోతోంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సంచలనంగా నిలుస్తుందా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories