Vadivelu: కమెడియన్ వడివేలుకు కరోనా పాజిటివ్

Sandeep Reddy
Published on: 25 Dec 2021 12:41 PM IST
Kollywood Star Comedian Vadivelu Tested Covid Positive
X

Vadivelu: కమెడియన్ వడివేలుకు కరోనా పాజిటివ్

Vadivelu: తమిళ స్టార్ కమెడియన్ వడివేలుకు కరోనా సోకింది. ఇటీవలే లండన్ నుండి తిరిగొచ్చిన వడివేలుకు కొన్ని రోజుల నుండి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించడంతో టెస్టులు చేపించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వడివేలుకు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ సోకిందేమోనని అనుమానంతో అతడి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపించారు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "నాయి శేఖర్ రిటర్న్స్" చిత్రంతో వడివేలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story