దర్శక-హీరోగా లోకేష్ రికార్డు రెమ్యునరేషన్!

దర్శక-హీరోగా లోకేష్ రికార్డు రెమ్యునరేషన్!
x

దర్శక-హీరోగా లోకేష్ రికార్డు రెమ్యునరేషన్!

Highlights

కోలీవుడ్‌లో కొద్ది చిత్రాలతోనే అగ్ర దర్శకుల రేంజ్‌కు ఎగసిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రెమ్యునరేషన్‌లోనూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు.

కోలీవుడ్‌లో కొద్ది చిత్రాలతోనే అగ్ర దర్శకుల రేంజ్‌కు ఎగసిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రెమ్యునరేషన్‌లోనూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు.

దర్శకుడిగా ఒక్కో చిత్రానికి 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. ఇక హీరోగా అడుగుపెట్టిన మొదటి సినిమా డీసీకి 35 కోట్ల సాలరీ ఫిక్స్ చేసుకున్నాడు. డెబ్యూ హీరోల్లో ఇంత భారీ మొత్తం అందుకున్న ఏకైక నటుడిగా లోకేష్ నిలిచాడు.

ఈ వార్త సినిమా వర్గాల్లో సంచలనంగా మారింది. కేవలం దర్శకత్వంతోనే క్రేజ్ సంపాదించిన లోకేష్ ఇప్పుడు నటుడిగా కూడా తారా స్థాయి సెట్ చేసుకుంటున్నాడు. ఈ రెమ్యునరేషన్‌లు ఆయన స్థాయిని స్పష్టం చేస్తున్నాయి. కోలీవుడ్ పరిశ్రమలో లోకేష్ ఒక కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తున్నాడని చెప్పొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories