Top
logo

Raj Kundra: రాజ్‌కుంద్రా చుట్టూ మరింత బిగుస్తున్న ఉచ్చు

Mumbai Court Rejected the Raj Kundra Bail Petition
X

ముంబై ఉన్నత న్యాయస్థానం (ఫైల్ ఇమేజ్)

Highlights

Raj Kundra: బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ముంబై కోర్ట్ * ఇప్పటి వరకూ 11మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. తాజాగా ఇవాళ జరిగిన కేసు విచారణలో కుంద్రా, ర్యాన్ థోర్పేలకు కోర్టులో చుక్కెదురైంది. ఈ ఇద్దరి బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. మరోవైపు.. పోర్న్ ఫిలిమ్స్ నిర్మించడం, ఆన్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గత ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో కుంద్రా 1.17 కోట్లు ఆర్జించినట్లు మెజిస్ట్రేట్‌కు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 11మంది ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Web TitleMumbai Court Rejected the Raj Kundra Bail Petition
Next Story