బాలకృష్ణ కామెంట్స్‌పై నాగ చైతన్య రియాక్షన్.. వారిని అగౌరవపరచడం అంటే..

Naga Chaitanya Reaction To Balakrishnas Comments
x

బాలకృష్ణ కామెంట్స్‌పై నాగచైతన్య రియాక్షన్.. వారిని అగౌరవపరచడం అంటే..

Highlights

Naga Chaitanya: వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన హాట్ కామెంట్స్ నాగచైతన్య స్పందించారు.

Naga Chaitanya: వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన హాట్ కామెంట్స్ పై నాగ చైతన్య స్పందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని నాగ చైతన్య అన్నారు. వారిని అగౌరపరచడం మనల్ని మనమే కించపర్చుకోవడమేనని నాగ చైతన్య ట్వీట్ చేశారు. నాగ చైతన్య చేసిన ట్వీట్ ఇప్పుడు సినిమా సర్కిల్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.Show Full Article
Print Article
Next Story
More Stories