Akhanda 2: అఖండ- 2 రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌.. కొత్త విడుదల తేదీ ఇదే..!

Akhanda 2: అఖండ- 2 రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌.. కొత్త విడుదల తేదీ ఇదే..!
x

Akhanda 2: అఖండ- 2 రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌.. కొత్త విడుదల తేదీ ఇదే..!

Highlights

Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ - 2 చిత్రం రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయింది.

Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ - 2 చిత్రం రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ ‘14 రీల్స్‌ ప్లస్‌’ ప్రకటించింది. డిసెంబరు 12న ఈ సినిమా విడుదల అవుతుందని వెల్లడించింది. డిసెంబర్‌ 11న రాత్రి 9 గంటలకు ప్రీమియర్‌ను ప్రదర్శించబోతున్నారు. బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. డిసెంబర్‌ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories