ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్: భారీ రన్‌టైమ్ కారణంగా సినిమా 2 భాగాలుగా విడుదల..!

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్: భారీ రన్‌టైమ్ కారణంగా సినిమా 2 భాగాలుగా విడుదల..!
x

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్: భారీ రన్‌టైమ్ కారణంగా సినిమా 2 భాగాలుగా విడుదల..!

Highlights

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రన్ టైమ్ మూడు గంటల 40 నిమిషాలు దాటుతుందని టాక్. అందుకే దీనిని రెండు భాగాలుగా విడగొట్టనున్నారట. ఈ రెండు భాగాలను ఏకకాలంలో షూట్ చేసి ఒకే సంవత్సరంలో రిలీజ్ చేయనున్నారు.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రన్ టైమ్ మూడు గంటల 40 నిమిషాలు దాటుతుందని టాక్. అందుకే దీనిని రెండు భాగాలుగా విడగొట్టనున్నారట. ఈ రెండు భాగాలను ఏకకాలంలో షూట్ చేసి ఒకే సంవత్సరంలో రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు భాగాలను ఏకకాలంలో షూటింగ్ చేయనున్నారు. రెండో భాగాన్ని కూడా ఒకే సంవత్సరంలో రిలీజ్ చేయాలని ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు.

ఇది నిజంగా ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. చిత్ర కథాంశం విస్తృతంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రుక్మిణి వాసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories