logo
సినిమా

Pornography Case: ఈనెల 23వరకు పోలీస్ కస్టడీకి రాజ్‌కుంద్రా

Raj Kundra Sent to Police Custody Till July 23 in Pornography Case
X

Pornography Case: ఈనెల 23వరకు పోలీస్ కస్టడీకి రాజ్‌కుంద్రా

Highlights

Raj Kundra Arrest - Pornography Case: బాలీవుడ్‌ను కుదిపేస్తున్న పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు పోలీస్ కస్టడీ విధించింది కోర్టు.

Raj Kundra Arrest - Pornography Case: బాలీవుడ్‌ను కుదిపేస్తున్న పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. ఈనెల 23వరకు అతను పోలీస్ కస్టడీలో ఉండనుండగా పోర్నోమాఫియాకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వెబ్‌సిరీస్‌ల పేరుతో పోర్న్ కంటెంట్ జనాల్లోకి తీసుకెళ్తున్నారని ఆ‍యనపై ఆరోపణలు రాగా ముంబై పోలీసులు కుంద్రాను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం మాఫియాకు అతనే సూత్రధారి అని ముంబై పోలీస్‌ కమిషనర్‌ నిర్ధారించారు. దీంతో అతన్ని విచారిస్తే పోర్న్ మాఫియాకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు పోలీసులు.

Web TitleRaj Kundra Sent to Police Custody Till July 23 in Pornography Case
Next Story