చిల్ మూడ్‌లో రష్మిక.. సింపుల్ లుక్స్‌తో అభిమానుల మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మ!

చిల్ మూడ్‌లో రష్మిక.. సింపుల్ లుక్స్‌తో అభిమానుల మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మ!
x

చిల్ మూడ్‌లో రష్మిక.. సింపుల్ లుక్స్‌తో అభిమానుల మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మ!

Highlights

వర్సటైల్ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ‘గీతా గోవిందం’తో యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ, బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

‘పుష్ప’, ‘యానిమల్’, ‘ఛావా’ వంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన రష్మిక, పాన్ ఇండియా లెవల్‌లో మాస్ following సొంతం చేసుకుంది. ‘సికిందర్’ ఫెయిలైన్నా, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్‌బో’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

తన సినిమాలపాటు సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్‌గా ఉండే రష్మిక, తాజాగా కొన్ని స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దిగిన ఫిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చిల్ మూడ్‌లో మెరుస్తున్న రష్మిక అందాలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మళ్లీ మళ్లీ ఆ ఫోటోలనే చూస్తూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories