Top
logo

Maha Samudram Trailer: శర్వానంద్, సిద్ధార్థ్ "మహా సముద్రం" ట్రైలర్ విడుదల

Sharwanand and Siddharth Movie Maha Samudram Trailer Released Today 23 09 2021
X

 మహా సముద్రం మూవీ పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు మహా సముద్రం

Maha Samudram Movie Trailer: RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో స్టార్ హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్న మహాసముద్రం ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అదితిరావు హైదరి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. "నువ్వు సముద్రం లాంటివాడివి అర్జున్ నీలో కలవాలని అన్ని నదులు కోరుకుంటాయ్" అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్‌గా నిలుస్తోంది. కాగా "మహాసముద్రం" సినిమాని అక్టోబర్ 14న విడుదల చేయనున్నారు.


Web TitleSharwanand and Siddharth Movie Maha Samudram Trailer Released Today 23 09 2021
Next Story