Top
logo

Sonu Sood: బంజారా హిల్స్‌లోని జూస్‌ షాపులో సడన్‌గా ప్రత్యక్షమైన సోనూసూద్‌

Sonu Sood Visits Fans Juice Shop  in Banjara Hills
X

జ్యూస్ షాప్ కి వెళ్లిన సోను సూద్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Sonu Sood: చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని సోనూసూద్‌ పిలుపు

Sonu Sood: రియల్‌ హీరో సోనూసూద్‌ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే తన అభిమానులు ప్రేమగా పిలిస్తే ఎంతదూరమైనా.. ఎక్కడికైనా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే బంజారా హిల్స్‌ రోడ్‌ నెంబర్‌-3లో రోడ్డు పక్కన ఉన్న జూస్‌ షాపుకు సడన్‌గా వచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు సోనూ. షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాడిన సోనూ.. బత్తాయి జ్యూస్‌ను స్వయంగా చేసుకొని తాగారు. అంతేకాదు చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు సోనూ.

Web TitleSonu Sood Visits Fans Juice Shop in Banjara Hills
Next Story