Thandel OTT: ఓటీటీలోకి తండేల్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Thandel OTT: ఓటీటీలోకి తండేల్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
x
Highlights

Thandel Movie On Netflix: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. దాదాపు...

Thandel Movie On Netflix: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి నాగచైతన్య కెరీర్ లోనే తొలి రూ. 100కోట్ల చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ తాజాగా తండేల్ ఓటీటీ అనౌన్స్ మెంట్ షేర్ చేసింది. తండేల్ మూవీ మార్చి 7 నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories