CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ

CM Revanth Reddy: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరగడంతో.. ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 26 Dec 2024 12:05 PM IST
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
X

CM Revanth Reddy: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరగడంతో.. ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్‌ రెడ్డిని కలవనున్నారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఈ సమావేశం జరగనుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story