OTT: ఈ వారం ఓటీటీలో 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఏదెక్కడ స్ట్రీమింగ్‌లో ఉందో తెలుసుకోండి!


OTT: ఈ వారం ఓటీటీలో 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఏదెక్కడ స్ట్రీమింగ్‌లో ఉందో తెలుసుకోండి!
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై వినోదం ఎక్కవైంది. వివిధ భాషలలో పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై వినోదం ఎక్కవైంది. వివిధ భాషలలో పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీలివ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, ఆహా, మానోరమా మ్యాక్స్, లయన్స్‌గేట్ ప్లే వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా జులై 11న ఎక్కువగా కంటెంట్ విడుదల కానుండటం విశేషం.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఆప్ జైసా కోయి (Aap Jaisa Koi) – రొమాంటిక్ డ్రామా (జులై 11)
8 వసంతాలు (8 Vasantalu) – లవ్ డ్రామా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో (జులై 11)
డిటెక్టివ్ ఉజ్వలన్ (Detective Ujjwalan) – మిస్టరీ కామెడీ (జులై 11)
Better Late Than Single
Trainwreck: The Real Project X
Jiam (ఇంగ్లీష్)
Seven Bears (యానిమేషన్)
Brick (మూవీ)
Too Much (మూవీ)
సన్ నెక్ట్స్ (Sun Nxt)
కలియుగం (Kaliyugam) – సైన్స్ ఫిక్షన్ మూవీ (జులై 11)
Karki (కన్నడ) – (జులై 11)
సోనీలివ్ (SonyLiv)
నరివెట్ట (Narivetta) – మలయాళ యాక్షన్ డ్రామా, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో అందుబాటులో ఉంది (జులై 10 నుంచే స్ట్రీమింగ్)
జియో హాట్‌స్టార్ (JioCinema/Disney+ Hotstar)
Moon Walk (మలయాళం)
Jas @ The Definitive Inside Wedding (ఇంగ్లీష్) – జులై 11
బుక్ మై షో (BookMyShow Stream)
Good One (ఇంగ్లీష్)
మానోరమా మ్యాక్స్ (Manorama Max)
Mr & Mrs Bachelor (జులై 11)
ఆహా (Aha)
Shaari (తెలుగు) – జులై 11
లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)
Mr. Rani (కన్నడ) – జులై 11
Four Years Later (ఇంగ్లీష్) – జులై 11
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)
Ballard (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)
యాపిల్ టీవీ (Apple TV+)
Foundation Season 3 (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)
ఈటీవీ విన్ (ETV Win)
సంతోషం (తెలుగు మూవీ) – స్ట్రీమింగ్‌లో ఉంది
ఈ వారం మీ ఫేవరెట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎంచుకొని, ఇంటి నుంచే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంజాయ్ చేయండి!

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire