ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ధర్నా

AP Special Status Sadhana Samithi Dharna at Delhi Jantar Mantar
x

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ధర్నా

Highlights

*ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్

Delhi: ఏపీకి విభజన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ధర్నా నిర్వహించింది. ధర్నాలో చలసాని శ్రీనివాస్, సీపీఎం నేతలు, AIYF విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిధులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories