ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ సేవా పఖ్వాడా కార్యక్రమాలు

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ సేవా పఖ్వాడా కార్యక్రమాలు
x

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ సేవా పఖ్వాడా కార్యక్రమాలు

Highlights

ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ థీమ్‌తో కార్యక్రమాలు చేపట్టనున్న బీజేపీ దేశంలోని ప్రతీ వర్గాన్ని కలుపుకొని పోయేలా బీజేపీ సేవా పఖ్వాడా ప్రధాని మోడీ దేశ రాజకీయాల్లోకి సేవ, పరిశుభ్రత అనే.. ప్రాథమిక విలువలను పరిచయం చేశారు

ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు నిర్వహించనుంది బీజేపీ. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు జరుపుతామని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. దేశంలోని ప్రతీ వర్గాన్ని కలుపుకొని పోయేలా బీజేపీ సేవా పఖ్వాడా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రధాని మోడీ దేశ రాజకీయాల్లోకి సేవ, పరిశుభ్రత అనే ప్రాథమిక విలువలను పరిచయం చేశారని.. మోడీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ జరుగుతోందని తెలిపారు భూపేంద్ర యాదవ్. అందుకే ఆయన పుట్టినరోజు సందర్భంగా... ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ థీమ్‌తో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories