Delhi Metro: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Delhi Metro: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
x
Highlights

Delhi Metro: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రప్రభుత్వం అమోదం తెలిపింది. ఐదో దశ విస్తరణకు 12 వేల 15 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు.

Delhi Metro: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రప్రభుత్వం అమోదం తెలిపింది. ఐదో దశ విస్తరణకు 12 వేల 15 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు. 16 కిలోమీటర్లలో, పది అండర్ గ్రౌండ్లు, 3 ఎలివేటెడ్ స్టేషన్లతో ఢిల్లీ మెట్రోను విస్తరించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు మెరుగైనా రవాణా సౌకర్యం కల్పించడం కోసం మెట్రోను విస్తరిసున్నామని తెలిపారు. మూడేళ్లలో పనులు పూర్తి చేసే విధంగా లక్ష్యం పెట్టుకున్నమన్నారు. దీంతో ఢిల్లీ మెట్రో విస్తరణ 4 వందల కిలోమీటర్లకు చెరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories