Nirmala Sitharaman: బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్

Nirmala Sitharaman: కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకుల ఖాతాదార్లకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది.

Arun Chilukuri
Published on: 28 July 2021 7:52 PM IST
Depositors to get up to ₹5 lakh within 90 days even if bank under moratorium Says Sitharaman
X

Nirmala Sitharaman: బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్

Nirmala Sitharaman: కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకుల ఖాతాదార్లకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. ఇకపై ఆర్బీఐ మారటోరియం ఉన్నా బ్యాంకు ఖాతాదారులకు డిపాజిట్ బీమా వర్తించేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ చట్ట సవరణకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణలతో దాదాపు 98 శాతం మంది డిపాజిటర్లు లబ్ది పొందుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకులపై మారటోరియం విధించిన మూడు నెలల్లో ఖాతాదారులు తమ డిపాజిట్లపై 5 లక్షల వరకూ బీమా సౌకర్యం పొందవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story