Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

Arvind Kejriwal: 8వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ అధికారులు

Jyothi
Published on: 27 Feb 2024 3:19 PM IST
ED issues 8th Summons to Arvind Kejriwal
X

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే ఏడుసార్లు నోటీసులు ఇవ్వగా.. కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. ఇప్పుడు 8వ సారి సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. మార్చి 4న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈసారైనా విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హాజరవుతారా..? లేదా..? అన్నది ఉత్కంఠగా మారింది.

Jyothi

Jyothi

Next Story