
Former Cricketers: కాశీ విశ్వనాథుని దర్శించుకున్న మాజీ క్రికెటర్‌లు.
Former Cricketers: సచిన్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్ సర్కార్
Former Cricketers: వారనాసి కాశీ విశ్వేశ్వరున్ని భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్, దిలిప్ వెంగ్సర్కార్ దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని శంకుస్థాపనకు ప్రత్యేక అతిధులుగా వీరు హాజరయ్యారు. క్రికెట్ స్టేడియం శంకుస్థాపనకు ముందు క్రికెట్ దిగ్గజాలు వారనాసి విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
#WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi
— ANI (@ANI) September 23, 2023
(Video source - PRO Vishwanath Temple) pic.twitter.com/pWc1qWmOqR

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire