ఛత్తీస్‌గఢ్‌‌లోని బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌‌లోని బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌
x

ఛత్తీస్‌గఢ్‌‌లోని బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

Highlights

ఛత్తీస్‌గఢ్‌‌లోని బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ భద్రతా దళాలకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ‎భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా భద్రతా దళాలు పాల్గొన్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories