గుజరాత్ కేబినెట్ విస్తరణ: హర్ష్ సంఘవి ఉపముఖ్యమంత్రిగా, 19 కొత్త మంత్రులు

గుజరాత్ కేబినెట్ విస్తరణ: హర్ష్ సంఘవి ఉపముఖ్యమంత్రిగా, 19 కొత్త మంత్రులు
x

గుజరాత్ కేబినెట్ విస్తరణ: హర్ష్ సంఘవి ఉపముఖ్యమంత్రిగా, 19 కొత్త మంత్రులు

Highlights

గుజరాత్‌ కేబినెట్ విస్తరణ బిహార్ ఎన్నికల ముందే యాక్షన్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. కీలక సంస్కరణలు ఉంటాయన్న బీజేపీ అధిష్టానం ఎన్నికల ముందే గుజరాత్ కేబినెట్ విస్తరణ 25 మందికి చేరిన గుజరాత్ మంత్రవర్గం 19 మందికి కొత్తగా అవకాశం

గుజరాత్ కేబినెట్ విస్తరణ చర్చనీయాంశంగా మారింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేబినెట్ విస్తరణ ఉంటుదని అధిష్టానం చెప్పగా.. తాజాగా గుజారాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని 25 మంది సభ్యులకు విస్తరించారు. ఇందులో భాగంగానే గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవిని కొత్త ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. కొత్తగా మంత్రివర్గంలో ఆరుగురు పదవీ విరమణ చేసిన మంత్రులను కొనసాగించారు.


తాజాగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా సహా 19 మంది కొత్త ముఖాలను కేబినెట్‌లోకి చేర్చుకున్నారు. సమాజిక వర్గాల వారిగా OBC కమ్యూనిటీకి చెందిన 8 మంది మంత్రులు, పాటిదార్ కమ్యూనిటీకి చెందిన ఆరుగురు, గిరిజన వర్గాలకు చెందిన నలుగురు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన ముగ్గురు, క్షత్రియ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు, బ్రాహ్మణ, జైన వర్గాలకు చెందిన ఒక్కొక్కరిని కేబినెట్‌లోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories