వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ప్రధాని శంకుస్థాపన

International Cricket Stadium In Varanasi
x

వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ప్రధాని శంకుస్థాపన

Highlights

Varanasi: ప్రధాని మోడీ చేతుల మీదుగా స్టేడియంకు శంకుస్థాపన

Varanasi: వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో మాజీ దిగ్గజ క్రికెటర్లు సందడి చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం శంకుస్థాపనకు హజరయ్యేందుకు సచిన్‌ టెండూల్కర్‌, సునీల్‌ గవాస్కర్‌, రవిశాస్త్రి వారణాసి చేరుకున్నారు. వారణాసిలో క్రికెటర్లతో సెల్పీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. కాసేపట్లో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories