ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం.. నక్సల్స్‌ అమరచిన ఐఈడీ పేలుడులో గిరిజన బాలిడికి గాయాలు

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం.. నక్సల్స్‌ అమరచిన ఐఈడీ పేలుడులో గిరిజన బాలిడికి గాయాలు
x

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం.. నక్సల్స్‌ అమరచిన ఐఈడీ పేలుడులో గిరిజన బాలిడికి గాయాలు

Highlights

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుక చర్య కారణంగా ఒక గిరిజన బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Maoist Atrocity in Chhattisgarhs Bijapur: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుక చర్య కారణంగా ఒక గిరిజన బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నక్సల్స్ అమర్చిన ఐఈడీ (Improvised Explosive Device) పేలుడు సంభవించడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.

బీజాపూర్‌లోని పిడియా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా తీవ్ర గాయాలపాలైన బాలుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించేందుకు 85వ బెటాలియన్ సైనికులు సహాయం అందించారు.

మావోయిస్టులు లక్ష్యంగా అమర్చిన ఈ పేలుడు పరికరం కారణంగా, అమాయక గిరిజన బాలుడు బలయ్యాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories