హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ..

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ..
x
Highlights

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విదుల చేసింది.

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విదుల చేసింది. పోలీసులు నిరాధులపై ఫేక్ ఎన్ కౌంటర్లు చేశారంటూ మావోయిస్టు సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ లేఖ రాశారు. ఎన్ కౌంటర్లను నిరసిస్తూ ఈనెల 23న దేశ వ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.

మావోయిస్టు అగ్రనేతలు హిడ్మ, ఏవోబీ రీజినల్ కమిటీ సభ్యులు రాజే, టెక్ శంకర్ సహా పలువురిని పట్టుకొని ఫేక్ ఎన్ కౌంటర్లు చేశారని ఆరోపించారు. విజయవాడలో నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకొని మట్టుబెట్టి ఎన్ కౌంటర్త కథ అల్లారని పేర్కొన్నారు. విప్లవోద్యమంలో కొనసాగి శత్రువుకు తలవంచకుండా ప్రాణాలర్పించిన వారికి మావోయిస్టు పార్టీ శ్రద్దాంజలి ఘటిస్తుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories