Mumbai Metro Pillar Collapse: నిర్మాణంలో ఉండగానే కూలిన మెట్రో పిల్లర్..!

Mumbai Metro Pillar Collapse: నిర్మాణంలో ఉండగానే కూలిన మెట్రో పిల్లర్..!
x
Highlights

Mumbai Metro Pillar Collapse: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

Mumbai Metro Pillar Collapse: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ముల్లుంద్‌ వెస్ట్‌లో నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్‌ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనాల మీద పిల్లర్‌ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న నలుగురికి ప్రయాణికులు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories