Narendra Modi: డోలు వాయించిన ప్రధాని

Narendra Modi: మోడీ సింగపూర్ పర్యటన

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Sept 2024 7:00 PM IST
Narendra Modi
X

Narendra Modi

Narendra Modi: బ్రూనై పర్యటన ముగించుకున్న ప్రధాన మంత్రి మోడీ సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్ లో ప్రవాస భారతీయులు మోడీకి నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికారు. మోడీకీ ఓ మహిళ రాఖీ కట్టింది. మోడీ బస చేస్తున్న హోటల్ దగ్గర డోలు వాయించారు. మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం లావణిని వివిధ మహిళలు ప్రదర్శిస్తుండగా ప్రధాని మోడీ డోలు వాయించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story